ఈ సింపుల్ ముత్యాల గోల్డ్ స్టడ్స్ 5 ఏళ్ల పాపకు చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇవి తేలికగా ఉండటంతో పాటు సింపుల్ డిజైన్‌తో క్లాసీ లుక్ ఇస్తాయి.
ఫ్లవర్ షేప్ పెర్ల్ ఇయర్ రింగ్స్ పిల్లలకు చాలా అందంగా కనిపిస్తాయి. వీటి సున్నితమైన డిజైన్, వాళ్ల ముఖంలోని అమాయకత్వాన్ని మరింత పెంచుతుంది.
గోల్డ్ రింగ్‌లో ఒక ముత్యం పొదిగిన ఈ డిజైన్ క్లాసీ లుక్ ఇస్తుంది. ఇవి చూడటానికి సింపుల్ గా ఉన్నా పెట్టుకుంటే బాగుంటాయి.
బో స్టైల్ పెర్ల్ ఇయర్ రింగ్స్ ఈ మధ్య ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ డిజైన్ పిల్లల ముఖాన్ని మరింత క్యూట్‌గా, స్టైలిష్‌గా చూపిస్తుంది.
రోజూ పెట్టుకోవడానికి మినిమల్ పెర్ల్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
హార్ట్ షేప్ స్టోన్ స్టడ్స్ చిన్న పిల్లలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ డిజైన్ క్యూట్‌నెస్‌ను పెంచడమే కాకుండా, ఏ డ్రెస్ కైనా మ్యాచ్ అవుతాయి.
Dosa: మినపప్పు, అటుకులు లేకుండా కేవలం ఈ ఒక్కదాంతో మెత్తటి దోశలు రెడీ!
Gold Chain: 5 గ్రాముల్లోనే అదిరిపోయే చైన్లు..అక్షయ తృతీయకు కొనేయండి
Old Saree Reuse Ideas: పాత చీరలతో చిన్నారులకు అదిరిపోయే సల్వార్ సూట్స్
Gardening Tips: తులసి మొక్క చక్కగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!