Telugu

మినపప్పు, అటుకులు లేకుండా కేవలం ఈ ఒక్కదాంతో మెత్తటి దోశలు రెడీ!

Telugu

సరిపడా బియ్యం

ముందుగా మీకు కావాల్సినన్ని బియ్యాన్ని తీసుకుని, శుభ్రంగా కడిగి నానబెట్టాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి.

Image credits: Getty
Telugu

కొబ్బరి తురుము

ఇలా రుబ్బుకున్న బియ్యం పిండిలో ఒక కప్పు కొబ్బరి తురుమును వేసి బాగా కలపాలి. దోశలు మృదువుగా రావడానికి ఇదే కీలకం.

Image credits: instagram
Telugu

ఉప్పు వేసి పక్కన పెట్టాలి

ఈ మిశ్రమంలో  రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలిపి కాసేపు పక్కన పెట్టాలి. పులియబెట్టాల్సిన అవసరం లేదు.

Image credits: instagram
Telugu

దోశ వేయడం

స్టవ్ మీద పెనం పెట్టి, వేడయ్యాక కొద్దిగా నూనె రాయాలి. ఆ తర్వాత దోశ పిండిని పోసి, రెండు వైపులా కాల్చుకోవాలి.

Image credits: GEMENI AI
Telugu

పచ్చిమిర్చి, జీలకర్ర

దోశ రుచిని మరింత పెంచడానికి, పిండిలో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక చెంచా జీలకర్ర వేస్తే సరి. దోశలు కమ్మగా ఉంటాయి.

Image credits: instagram

Kiwi Fruit: కివీ పండు తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Kitchen Hack: బెండకాయ కట్ చేసినా చేతులకు జిగురు అంటకూడదా? ఈ టిప్ మీకే

Tea: పాలు తక్కువైనా టీ చిక్కగా, రుచిగా రావాలా? అమ్మమ్మల నాటి చిట్కా

పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ పండ్లు అస్స‌లు తినొద్దు.