Toe Rings: పొడవాటి పాదాలకు నిండుదనాన్ని తెచ్చే మెట్టెల డిజైన్లు
life Jul 12 2026
Author: Nandini Arava Image Credits:chat gpt and others Instagram
Telugu
స్టోన్ వర్క్ ఓవర్‌సైజ్ మట్టెలు
స్టోన్ వర్క్‌తో మెరిసే ఈ ఓవర్‌సైజ్ మట్టెల డిజైన్ చాలా అందంగా, గ్రాండ్‌గా ఉంటుంది. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు ఈ మెట్టెలు పెట్టుకుంటే పాదాలు చాలా అందంగా కనిపిస్తాయి.
Image credits: a.k__new__jewellers Instagram
Telugu
జాలీ స్టైల్ స్టోన్ వర్క్ మట్టెలు
ఈ జాలీ స్టైల్ మెట్టెలను వెండితో చేయించుకోవచ్చు. అందమైన స్టోన్ వర్క్, పాదాన్ని పూర్తిగా కవర్ చేసే ఈ డిజైన్ మీకు ఫ్యాన్సీ లుక్ ఇస్తుంది.
Image credits: radhe_krishna_jewellers Instagram
Telugu
రౌండ్ స్టోన్ వర్క్ మట్టెలు
రౌండ్ షేప్‌లో ఉండే ఈ మట్టెల డిజైన్ ఓవర్‌సైజ్‌లో స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా కొత్త పెళ్లికూతుళ్లకు ఈ టో రింగ్స్ క్లాసీ, స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి.
Image credits: manikchandjeweller Instagram
Telugu
నెమలి, చేప ఆకారం మట్టెలు
నెమలి, చేప డిజైన్‌తో ఉన్న ఈ మెట్టెలు పెద్ద సైజులో, ట్రెడిషనల్ డిజైన్‌తో ఆకట్టుకుంటాయి. ఈ మెట్టెల డిజైన్ పాదాలకు నిండుదనాన్ని ఇస్తుంది.
Image credits: sitarajewells Instagram
Telugu
డబుల్ పీకాక్ ఓవర్‌సైజ్ మట్టెలు
ఈ అందమైన డబుల్ పీకాక్ మట్టెలు పెద్ద సైజులో వస్తాయి. వీటిలో ఆకుపచ్చ రంగు స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. వెడల్పాటి పాదాలు, పొడవాటి వేళ్లు ఉన్నవారికి ఇవి అద్భుతంగా నప్పుతాయి.