Telugu

పిల్లల కోసం క్యూట్ పాపిట బిళ్లలు

Telugu

రజ్వాడీ రేఖ్డీ

రజ్వాడీ రేఖ్డీ డిజైన్ పాపటి బిళ్ల ఇది. ఇది పెట్టుకుంటే మీ చిట్టి తల్లి యువరాణిలా కనిపిస్తుంది. ఇది నుదుటి అందాన్ని మరింత పెంచుతుంది.

Image credits: chat gpt
Telugu

సింగిల్ స్టోన్ పాపిడి బిళ్ల

సింగిల్ స్టోన్‌తో ఉండే ఈ పాపిడి బిళ్ల చాలా మోడ్రన్‌గా ఉంటుంది. లెహంగాలపైకి ఇలాంటి స్టోన్ పాపిడి బిళ్ల చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: chat gpt
Telugu

హాఫ్ మూన్ గోల్డెన్ పాపిడి బిళ్ల

సౌత్ ఇండియన్ స్టైల్‌లో వచ్చిన హాఫ్ మూన్ స్టైల్ పాపిడి బిళ్ల ఇది. ఈ టిక్కాలో అర్ధచంద్రాకారంలో గులాబీ, ఆకుపచ్చ రంగు కుందన్ వర్క్ ఉంటుంది.

Image credits: chat gpt
Telugu

పర్ల్ వర్క్ పాపిడి బిళ్ల

ముత్యాలతో చేసిన ఈ పాపిడి బిళ్ల డిజైన్ చాలా అందంగా ఉంటుంది. షరారా, లెహంగా, పంజాబీ సూట్‌లతో ఈ పాపిట బిళ్లలు అదిరిపోతాయి.

Image credits: shaadiwish Instagram
Telugu

పంజాబీ పాపిడి బిళ్ల

పంజాబీ పాపిడి బిళ్ల డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. ఇది చాలా క్యూట్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఈ పాపిడి బిళ్ల నుదుటిపై చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: aachhokids Instagram
Telugu

మినిమల్ పాపిడి బిళ్ల

ఇది మినిమల్ సింగిల్ స్టోన్, పర్ల్ ఝుమ్మర్‌తో ఉన్న పాపిడి బిళ్ల తీసుకోవచ్చు. ఇది మీ పాప చిన్న నుదుటిపై చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: zariin
Telugu

ముఖానికి నిండుగా

ముఖానికి నిండుగా ఉండేలా ఈ పాపిట బిళ్ల అందంగా కనిపిస్తుంది. 

Image credits: Tarinika India

Passion Fruit: ప్యాషన్ ఫ్రూట్ ఇంట్లో పెంచాలా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

Buttermilk: మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ తాగితే ఏమౌతుంది?

Papaya Benefits: బొప్పాయితో బోలెడు లాభాలు.. తెలిస్తే వదలిపెట్టరు

Braid Hairstyles: ఓవల్ ఫేస్‌ ఉన్నవారికి ఈ హెయిర్ స్టైల్స్ అదుర్స్