Telugu

బొప్పాయితో బోలెడు లాభాలు.. తెలిస్తే వదలిపెట్టరు

Telugu

వ్యాధుల నుంచి రక్షణ

బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, ఇ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది ఎన్నో రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

మలబద్ధకం నివారణ

బొప్పాయిలో 'పపైన్' అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది మలబద్ధకం, కడుపునొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

బొప్పాయిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచి, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

Image credits: Pinterest
Telugu

చర్మ సంరక్షణ

బొప్పాయిలో చర్మాన్ని కాపాడే విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. రోజూ బొప్పాయి తినడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.

Image credits: Pinterest
Telugu

గుండె ఆరోగ్యం

బొప్పాయిలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.

Image credits: social media
Telugu

కంటి సమస్యలు దూరం

బొప్పాయిలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే 'మాక్యులర్ డీజెనరేషన్' అనే కంటి సమస్య నుంచి కాపాడతాయి.

Image credits: social media
Telugu

బరువు తగ్గడానికి

బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువ. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

Image credits: Freepik

Glaucoma: గ్లకోమా అంటే ఏంటి? కళ్లు పోయేదాకా లక్షణాలు తెలియవు..జాగ్రత్త

Jamun Seeds: ఈ గింజలతో షుగర్‌కు చెక్.. బీపీ కూడా కంట్రోల్!

Gut Health: పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు ఇవే! ఫాలో అవుతున్నారా మరి!..

Oral Health: ఆరోగ్యమైన పళ్లు, చిగుళ్ల కోసం ఈ 7 విషయాలు తప్పక పాటించండి