Telugu

చిన్న పిల్లలకు క్యూట్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్స్ డిజైన్స్!

Telugu

హూప్ ఇయర్ రింగ్స్

హార్ట్ షేప్ లో ఉండే చిన్న ఇయర్ రింగ్స్ పిల్లలకు క్యూట్ లుక్ ఇస్తాయి. సింపుల్‌గా, అందంగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

సింపుల్ గోల్డ్ టాప్స్

ఇలాంటి సింపుల్ గోల్డ్ స్టడ్స్ ట్రెండీగా కనిపిస్తాయి. తక్కువ హంగులతో అందంగా కనిపించే ఈ మోడల్స్ చిన్నారులకు చక్కగా సరిపోతాయి.

Image credits: Gemini AI
Telugu

ఫిష్ డిజైన్ టాప్స్

చేపల ఆకృతిలో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ పిల్లలకు బాగా నచ్చుతాయి. చెవులకు సింపుల్ గా, అందంగా కనిపిస్తాయి.

Image credits: Gemini AI
Telugu

లీఫ్ స్టైల్ ఇయర్ రింగ్స్

లీఫ్ డిజైన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ పిల్లలకు బాగా నప్పుతాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

టెడ్డీ డిజైన్

చిన్న టెడ్డీ బేర్ ఆకారంలో ఉండే ఇయర్ రింగ్స్ పిల్లలకు క్యూట్ లుక్ ఇస్తాయి. ఇలాంటి డిజైన్స్ ని పిల్లలు ఇష్టంగా పెట్టుకుంటారు.

Image credits: Gemini AI
Telugu

స్టోన్ హూప్స్

చిన్న పిల్లలకు హూప్ స్టైల్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. అందంగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

స్టార్ డిజైన్

చిన్న వైట్ స్టోన్, స్టార్ కాంబినేషన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ చిన్నారుల అందాన్ని మరింత పెంచుతాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

డైలీవేర్ ఇయర్ రింగ్స్

చిన్న పూల ఆకారంలో ఉండే ఇయర్ రింగ్స్ పిల్లల చెవులకు అందంగా కనిపిస్తాయి. రోజువారీ వినియోగానికి చక్కని ఎంపిక.

Image credits: pinterest

Eggs: రోజుకో గుడ్డు తింటే నెలరోజుల్లో ఎన్నో మార్పులు

Long Mangalasutram: చీరలపై అందంగా నప్పే లాంగ్ మంగళసూత్రాల డిజైన్లు

Brain Foods: బ్రెయిన్‌ను సూపర్ యాక్టివ్‌గా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవిగో!

Bracelet Designs: వర్కింగ్ ఉమెన్స్ కోసం అద్భుతమైన బ్రేస్లెట్స్ ఇవిగో!