Telugu

ఈ దేశాల్లో టీచర్లందరూ కోటీశ్వరులే

Telugu

లక్సెంబర్గ్

ఈ దేశంలో ప్రైమరీ, సెకండరీ టీచర్ల సగటు జీతం 80,000 నుంచి 1,15,000 యూరోలు ఉంటుంది. అంటే .86 లక్షల నుంచి రూ.1.24 కోట్ల వరకు అన్నమాట.

Image credits: pinterest
Telugu

జర్మనీ

జర్మనీలో పదేళ్ల అనుభవం ఉంటే చాలు టీచర్లు ఏటా రూ.59 లక్షల నుంచి రూ.72 లక్షల వరకు జీతాన్ని అందుకుంటారు.

Image credits: pinterest
Telugu

స్విట్జర్లాండ్

ఇక్కడ టీచర్లు ఏటా రూ.72 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు జీతాన్ని సంపాదిస్తారు.

Image credits: pinterest
Telugu

డెన్మార్క్

ఈ దేశంలో సెకండరీ టీచర్ల సగటు వార్షిక జీతం మన కరెన్సీలో ఇది రూ.55 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు ఉంటుంది.

Image credits: pinterest
Telugu

కెనడా

కెనడాలో సీనియర్ టీచర్లకు మన కరెన్సీలో సుమారు రూ.75 లక్షలు జీతం ప్రతి ఏటా అందుకుంటారు.

Image credits: iSTOCK
Telugu

నెదర్లాండ్స్

ఈ దేశంలో అనుభవం ఉన్న టీచర్లు ఏటా 70,000 నుంచి 90,000 యూరోలు అంటే ఇది రూ.75 లక్షల నుంచి రూ.97 లక్షల జీతం అందుకుంటారు.

Image credits: pexel
Telugu

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో టీచర్లకు 10 ఏళ్ల అనుభవం ఉంటే సుమారు రూ.65 లక్షలు వరకు సంపాదించుకుంటారు.

Image credits: Unsplash
Telugu

ఐర్లాండ్

ఐర్లాండ్‌లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న టీచర్లకు ఏటా 60,000 యూరోల అంటే రూ.65 లక్షలకు పైనే జీతం అందుతుంది..

Image credits: Unsplash

Nuts and Seeds: ఈ 5 నట్స్ ప్రతిరోజూ తింటే చాలు.. మీ చర్మం మెరిసిపోతుంది

Raisins: రోజూ ఎండుద్రాక్ష తింటున్నారా? ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!

Silver Rings: మగువలు మెచ్చే వెండి ఉంగరాలు.. ఆఫీస్‌ వేర్‍కి పర్ఫెక్ట్

Silver Anklets: చిన్నారుల కోసం లైట్ వెయిట్‍లో స్టైలిష్ పట్టీలు.. ఇవిగో