ఆఫీస్‌కి వెళ్లే మహిళలకు ఆఫ్ వైట్ కాటన్ చీర చాలా బాగుంటుంది. క్లాసిక్ లుక్ ని ఇస్తుంది.
ఆఫీస్‌లో కొలీగ్స్ హృదయాన్ని గెలవాలంటే, ఈ టైప్ చీర కట్టుకోవచ్చు. సమ్మర్‌కి ఇది పర్ఫెక్ట్ చీర.
అజరక్ ప్రింట్ చీరలు చాలా ట్రెండ్. ఈ టైప్ చీర కూల్ అండ్ కంఫర్టబుల్ లుక్ ఇస్తుంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో దీన్ని వేసుకోవచ్చు.
బ్లూ కలర్ సాఫ్ట్ కాటన్ చీర కట్టుకుని బయటికి వెళ్తే, ప్రతి ఒక్కరూ మీ వంక తిరిగి చూస్తారు. సమ్మర్‌లో చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.
గోధుమ రంగు చీర అన్ని రకాల స్కిన్ టోన్ ఉన్న మహిళలకు బాగుంటుంది. స్మార్ట్ లుక్ కోసం చిన్న పఫ్ స్లీవ్స్ బ్లౌజ్‌తో వేసుకోండి.
కలర్ ఫుల్ గా వేసుకోవాలనుకుంటే ఈ చీర తీసుకోవచ్చు. నలుపు పట్టీల బ్లౌజ్‌తో ఈ చీర అందం మరింత పెరుగుతుంది.
స్టైలిష్ లుక్ పొందాలనుకుంటే, ఈ టైపు చీర, బ్లౌజ్‌ను మీ క్లోసెట్‌లో ఉంచుకోండి. మెరూన్ సింపుల్ చీర మీద గ్రే బోర్డర్ చాలా అందంగా ఉంటుంది.
వీటితో కలిపి చియా సీడ్స్ తీసుకుంటే బరువు తగ్గడం ఈజీ
చియా సీడ్స్ తో ఇవి కలిపి తీసుకుంటే బరువు తగ్గడం పక్కా
Pregnancy Diet గర్భిణులూ.. ఈ పండ్లు అసలే తినొద్దు!
ఉపవాసం స్పెషల్: సాబుదానా మోమోస్ ఇలా చేసేయండి!