Food
పెరుగు, చియా గింజల్లో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. పెరుగులో చియా గింజలు కలిపి తింటే ఆకలి, బరువు తగ్గుతాయి.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్‌తో చియా గింజలు కలిపి తింటే ఆకలి తగ్గి, బరువు అదుపులో ఉంటుంది.
కొబ్బరి నీళ్లలో చియా సీడ్ కలిపి తాగితే బరువు అదుపులో ఉంటుంది.
ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉండే పండ్లతో చియా సీడ్ కలిపి తింటే ఆకలి, బరువు తగ్గుతాయి.
గ్రీన్ టీలో చియా సీడ్ కలిపి తాగితే బరువు అదుపులో ఉంటుంది.
ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే నట్స్‌తో చియా సీడ్ కలిపి తింటే బరువు తగ్గుతారు.
డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్నాకే డైట్‌లో మార్పులు చేసుకోండి.
Pregnancy Diet గర్భిణులూ.. ఈ పండ్లు అసలే తినొద్దు!
ఉపవాసం స్పెషల్: సాబుదానా మోమోస్ ఇలా చేసేయండి!
Summer Food: ఎండకాలంలో ఈ పండ్లు తింటే ఎంత మంచిదో తెలుసా?
Dates with Milk : పాలలో ఖర్జూరాలను వేసి తాగితే ఏమౌతుంది?