షెవ్రాన్ గోల్డ్ రింగ్‌లో సింపుల్ V షేప్ బ్యాండ్ డిజైన్ ఎంతో బావుంటుంది. ఏ డ్రెస్‌కైనా క్లాసీ లుక్ ఇస్తుంది.
ఈ రింగ్‌ను చిన్న చిన్న డైమండ్స్‌తో తయారుచేస్తున్నారు. పెళ్లి రోజున భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఈ రింగ్ బెస్ట్ ఆప్షన్.
డబుల్ లేయర్ డిజైన్‌తో వచ్చే వి షేప్ రింగ్ చాలా ట్రెండీగా కనిపిస్తుంది. ఏ పార్టీకైనా గ్లామర్ టచ్ ఇస్తుంది.
రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌లో ఉండే ఈ ఉంగరం రాయల్ లుక్‌ను ఇస్తుంది. ఇది అన్ని రకాల స్కిన్ టోన్‌లకు చాలా అందంగా కనిపిస్తుంది.
ఓపెన్ ఎండ్ స్టైల్ షెవ్రాన్ రింగ్స్ ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి పెట్టుకోవడానికి స్టైల్ స్టేట్‌మెంట్‌గా కనిపిస్తాయి.
ట్విస్టెడ్ ప్యాటర్న్ రింగ్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఇది గిఫ్ట్ ఇవ్వడానికి ఒక అద్భుతమైన ఆప్షన్.
మినిమలిస్ట్ వి షేప్ ఉంగరాలు ఇవి. ఈ డిజైన్ సింపుల్‌గా, ట్రెండీగా ఉంటుంది. అన్ని వయసుల మహిళలకు ఇది నప్పుతుంది.
Gold Bangles: చేతులకు నిండుగా కనిపించే వేవీ ట్విస్ట్ బంగారు గాజులు
Silver Anklets:ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి..!
Rice Bugs: బియ్యం డబ్బాలో ఈ పొడి చల్లితే పురుగే పట్టదు
Gold Hoop Earrings: అదిరిపోయే డిజైన్‍లో గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్