Telugu

పాదాలకు నిండుగా, అందంగా కనిపించే పట్టీలు.. చూసేయండి

Telugu

ఆక్సిడైజ్డ్ పట్టీలు

ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ పట్టీలు ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. దీనికి ఉండే చిన్న చిన్న గజ్జెలు నడుస్తున్నప్పుడు మంచి శబ్దం చేస్తాయి.

Image credits: instagram
Telugu

ట్రెడిషనల్ బ్రైడల్ పట్టీలు

రాళ్ల ఫినిషింగ్‌తో వచ్చే ఈ గజ్జెల పట్టీలు క్లాసిక్ లుక్ ఇస్తాయి. ఇవి చాలా బరువుగా ఉంటాయి. పండగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

Image credits: instagram
Telugu

స్క్వేర్ షేప్ స్టోన్ పట్టీలు

ఫ్యూజన్ లుక్‌తో ఉండే ఈ పట్టీలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఈ పట్టీలపై చాలా సూక్ష్మమైన వర్క్ ఉంటుంది. కింద స్క్వేర్ షేప్‌లో ఉన్న చార్మ్‌కి తెల్ల పూసలు కూడా జతచేశారు.

Image credits: pinterest
Telugu

క్లస్టర్ గజ్జెల పట్టీలు

క్లస్టర్ గజ్జెల పట్టీలు ఎప్పటికీ ట్రెండ్‌లో ఉండే ఎవర్ గ్రీన్ డిజైన్. వీటి శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. లైట్ వెయిట్ లో వస్తాయి కాబట్టి, రోజూ వేసుకోవడానికి బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

చైన్ డిజైన్ పట్టీలు

చైన్లు, గజ్జెలతో అలంకరించిన ఈ పట్టీలు చాలా పాపులర్. ఈ డిజైన్ అన్ని వయసుల మహిళలకు అందంగా కనిపిస్తుంది. కాళ్ల అందాన్ని మరింత పెంచుతుంది.

Image credits: pinterest
Telugu

మల్టీ-లేయర్ ఆక్సిడైజ్డ్ పట్టీలు

మోడ్రన్, స్టైలిష్ లుక్‌ను ఇష్టపడే మహిళలకు మల్టీ-లేయర్ ఆక్సిడైజ్డ్ పట్టీలు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. దీనిలోని అనేక లేయర్లు కాళ్లకు యూనిక్, ఫ్యాషనబుల్ లుక్‌ను అందిస్తాయి.

Image credits: jokerandwitch.com

Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు

Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా?

Home Decor: ఇదొక్కటి ఉంటే చాలు..మీ ఇంటికి రాయల్, ఎలిగెంట్ లుక్ పక్కా

Bangle Designs: కళ్లు చెదిరే డిజైన్ లో కడా బ్యాంగిల్ సెట్స్.. ఇవిగో!