చియా సీడ్స్ లో కరిగే ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , మంచి ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ చియా సీడ్స్ నానబెట్టిన నీటిని తాగితే నడుము చుట్టుకొలత కొద్దిగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
సబ్జా గింజలను బాసిల్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిలో నానబెడితే ఇవి వెంటనే ఉబ్బిపోతాయి.
సబ్జా గింజల్లో 30% కంటే ఎక్కువ డైటరీ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
సబ్జా గింజలు ఆకలిని కంట్రోల్ చేస్తాయి. తద్వారా అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు.
చియా విత్తనాలు జీవక్రియ (Metabolism)ను మెరుగుపరుస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే నడుము చుట్టుకొలతను కూడా తగ్గిస్తాయి.
Gold Nose Pin: అరగ్రాములో అదిరిపోయే గోల్డ్ నోస్ పిన్స్.. ఇవిగో
Gold Earrings: కాలేజీ అమ్మాయిల కోసం కళ్లు చెదిరే గోల్డ్ ఇయర్ రింగ్స్
Saree Pin: చీర అందాన్ని రెట్టింపు చేసే శారీ పిన్స్..ఎంత బాగున్నాయో
Dragon Fruit: ఇంటి డాబాపైనే డ్రాగన్ ఫ్రూట్ ను ఇలా పండించండి