వైట్ స్టోన్స్ పొదిగిన స్పైరల్ డిజైన్ సిల్వర్ రింగ్ నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చుతుంది. చేతులకు స్టైలిష్ లుక్ ఇస్తుంది.
ఇన్ఫినిటీ డిజైన్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. కాలేజీ అమ్మాయిలకు ఇలాంటి డిజైన్ రింగ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.
నెమలి డిజైన్ రింగ్ చేతులకు క్లాసీ లుక్ ఇస్తుంది. డైలీవేర్ కి ఇలాంటి రింగ్స్ చాలా బాగుంటాయి. చాలా తక్కువ ధరలో తీసుకోవచ్చు.
ఓ వైపు ప్లెయిన్, మరోవైపు వైట్ స్టోన్స్ తో ఉన్న బటర్ ఫ్లై డిజైన్ సిల్వర్ రింగ్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఛాయిస్.
మోడ్రన్ డిజైన్స్ ఇష్టపడేవారికి బో డిజైన్ సిల్వర్ రింగ్ మంచి ఎంపిక. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకి ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
ఫ్లవర్ డిజైన్ రింగ్స్ స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఇవి తక్కువ బడ్జెట్ లో వస్తాయి. అందంగా ఉంటాయి.
Curd Face Pack: పెరుగు ఫేస్ ప్యాక్ తో మ్యాజిక్.. చర్మం మెరిసిపోతుంది!
Necklace Designs: పెళ్లి కళ ఉట్టిపడేలా చేసే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు
Kurti Designs: డైలీవేర్ కి అదిరిపోయే డిజైన్ లో కుర్తీలు.. ఓ లుక్కేయండి
ఈ పనికిరాని స్కిల్స్ మీకు ఉన్నాయా? చెక్ చేసుకోండి