తక్కువ బడ్జెట్‌లో మెరిసిపోయే ఈ పట్టీలను కొనొచ్చు. ఇవి మీ కాళ్లకు రాయల్ లుక్ ఇస్తాయి. ఇవి ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి.
Image credits: instagram
Telugu
బిగ్ బీడ్స్ అమెరికన్ డైమండ్ పట్టీలు
ఈ పట్టీలలో అమెరికన్ డైమండ్లను పెద్ద పూసలలో అమర్చారు. వీటిని క్యాజువల్ వేర్‌గా, పార్టీ వేర్‌గా కూడా పెట్టుకోవచ్చు.
Image credits: amazon.in
Telugu
ట్రిపుల్ లేయర్ ఏడీ డైమండ్ పట్టీలు
మంచి ఫ్యూజన్ టచ్ కావాలనుకుంటే స్టెర్లింగ్ సిల్వర్, ఏడీ స్టోన్స్‌తో ఉన్న ఈ పట్టీలను ఎంపిక చేసుకోవచ్చు. సన్నని పట్టీలోని ఒక వరుసకు అమెరికన్ డైమండ్ మెరుపును జోడించారు.
Image credits: amazon.in
Telugu
కలర్‌ఫుల్ ఏడీ పట్టీలు
చీర, లెహెంగాలకు జతగా ఈ కలర్‌ఫుల్ అమెరికన్ డైమండ్ పట్టీలను పెట్టుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అనేక సైట్లలో ఇలాంటి డిజైన్లు రూ.300కే దొరుకుతాయి.
Image credits: amazon.in
Telugu
ఫ్లోరల్ ఏడీ పట్టీలు
అమెరికన్ డైమండ్ (AD)తో చేసిన ఫ్లోరల్ కట్ గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ పట్టీలు మీకు కేవలం రూ.599కే లభిస్తాయి.
Image credits: amazon.in
Telugu
బోహో ఏడీ పట్టీలు
బోహో వంటి ట్రైబల్ లుక్ కావాలంటే ఈ పట్టీలను ట్రై చేయవచ్చు. ఈ పట్టీలలో యాంటిక్ ఫినిషింగ్, సిల్వర్ బీడ్స్‌ను ఉపయోగించారు.
Image credits: Instagram
Telugu
లవ్ సింబల్ పట్టీలు
ఒకే కాలికి అందంగా పెట్టుకోవడానికి ఈ డైమండ్ పట్టీలు బావుంటాయి. ఒక పక్క హార్ట్ సింబల్ వేలాడుతూ జెన్ జీకి నచ్చేలా ఉంటుంది.