Lifestyle

ఇలా చేస్తే.. జీవితంలో షుగర్‌ రాదు

Image credits: Getty

కొంచెం కొంచెంగా

ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. కొంచెం కొంచెంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి.

Image credits: Getty

వాకింగ్ మస్ట్‌

ప్రతీ రోజూ వాకింగ్ చేయడాన్ని తప్పగా అలవాటు చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత కచ్చితంగా కొంత దూరమైనా నడవాలని చెబుతున్నారు. 
 

Image credits: Getty

నిద్ర కూడా ముఖ్యమే

డయాబెటిస్‌ బారిన పడకూడదంటే నిద్ర కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. 
 

Image credits: social media

ఒత్తిడి చిత్తవ్వాల్సిందే

ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని జీవితంలో కచ్చితంగా భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

పసుపు

తీసుకునే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోవాలి. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. 
 

Image credits: Getty

వెల్లుల్లి

రోజూ వెల్లుల్లిని తీసుకోవాలి. రెగ్యులర్‌గా వెల్లుల్లి తినడం వల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. 

Image credits: freepik

ఫైబర్ ఉండే బీన్స్‌

ఫైబర్‌ కంటెంట్‌ డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతంది. ఫైబర్‌ ఉండే బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

పిల్లల ముందు పేరెంట్స్ ఈ పనులు అస్సలు చేయకూడదు

భార్యతో గొడవలకు ఈ మాటలే కారణం.. మాట్లాడే ముందు జాగ్రత్త

ఈ పప్పులు తింటే మీ జుట్టు రాలదు, పొడుగ్గా కూడా పెరుగుతుంది

చలికాలంలో ఆలు, ఉల్లి ఎలా నిల్వ చేయాలి?