Lifestyle

చాణక్య నీతి ప్రకారం.. వీళ్లు ఎవ్వరికీ నచ్చరు

అహంకారి, స్వార్థపరుడు

చాణక్య నీతి ప్రకారం..కుటుంబంలో అయినా సమాజంలో అయినా..తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచించే వారిని ఏ కుటుంబమైనా దూరంగానే ఉంచుతుంది. స్వార్థపరులను కూడా అంతే.

ఇతరులకు హాని కలిగించే వ్యక్తులు

ఇతరులకు హాని తలపెట్టే వారిని ఈ సమాజం కానీ, కుటుంబం కానీ దూరంగానే ఉంచుతుంది. 

అబద్ధాలు చెప్పేవారు

అబద్దాలు చెప్పేవారిని ఎవరూ నమ్మరు. ఇలాంటి వారితో ఎవ్వరూ ఉండాలనుకోరు. అందుకే వీళ్లను కుటుంబం దూరంగా ఉంచుతుందని చాణక్యుడు అంటాడు. 

ప్రతికూల ఆలోచనలు ఉన్నవారు

ఎప్పుడూ నెగిటీవ్ గా ఆలోచించేవారిని కూడా ఈ సమాజం దూరంగా ఉంచుతుంది. ఇలాంటి వారు తమకు తాముగా హాని చేసుకోవడమే కాకుండా ఈ సమాజానికి కూడా హాని చేస్తారు.

సోమరి, పనికిమాలిన వ్యక్తి

సోమరిగా ఉండేవారిని కుటుంబ సభ్యులే కాదు ఈ సమాజం కూడా దూరంగా ఉంచుతుంది. ఇలాంటి వ్యక్తులు కుటుంబానికి, సమాజానికి భారంగా మారతారు.

అహంకారం, స్వార్థపరుడు

చాణక్య నీతి ప్రకారం..కుటుంబంలో అయినా.. సమాజంలో అయినా.. కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించి, ఇతరుల భావాలను గౌరవించని వ్యక్తిని అందరూ దూరం పెడతారు.

మోసం చేసేవాడు

తన కుటుంబానికి ద్రోహం చేసే వారు ఎవ్వరైనా సరే ఇతర సభ్యులు ఆ కుటుంబం నుంచి దూరంగా పంపిస్తారు. 

నకిలీ కందిపప్పు గుర్తించేదెలా?

ప్రతి స్త్రీ దగ్గర కచ్చితంగా ఉండాల్సిన కాటన్ చీరలు ఇవి

ఉప్పు, నిమ్మకాయతో.. గ్యాస్ స్టవ్ పై ఉన్న మరకలు ఇంత తొందరగా పోతాయా

షుగర్ ఉన్నవారు అన్నానికి బదులుగా వీటిని తినొచ్చు