Food

షుగర్ ఉన్నవారు అన్నానికి బదులుగా వీటిని తినొచ్చు

Image credits: Getty

బ్రౌన్ రైస్

షుగర్ పేషెంట్లు బ్రౌన్ రైస్‌ ను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రౌన్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటుంది. 

Image credits: Getty

బార్లీ

బార్లీలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే ఆకలి అదుపులో ఉంటుంది. 

Image credits: Getty

క్వినోవా

క్వినోవా కూడా మధుమేహులకు మంచి మేలు చేస్తుంది. ప్రోటీన్లు, ఫైబ‌ర్ పుష్కలంగా ఉండే క్వినోవాను అన్నానికి బదులుగా తినొచ్చు. 
 

Image credits: Getty

కాలీఫ్లవర్ రైస్

కాలీఫ్లవర్ రైస్ డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా, కేలరీలు, కార్బోహైడ్రేట్లు త‌క్కువ‌గా ఉండే కాలీఫ్లవ‌ర్ రైస్‌ ను షుగర్ ఉన్నవారు అన్నానికి బదులుగా తినొచ్చు. 
 

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ మధుమేహులకు చేసే ఎంతో మేలు చేస్తుంది. ఒక క‌ప్పు ఓట్స్‌లో 7.5 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది. అలాగే  విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ప్రోటీన్లు ఉంటాయి. ఇది షుగర్ ను కంట్రోల్ చేస్తుంది 
 

Image credits: Getty

బచ్చలికూర సూప్

ఫైబ‌ర్ మెండుగా ఉండి, కేల‌రీలు త‌క్కువ‌గా ఉండే బచ్చలికూర సూప్ ను మ‌ధ్యాహ్నం భోజ‌నంలో తీసుకుంటే  డ‌యాబెటీస్ అదుపులో ఉంటుంది.  
 

Image credits: Getty

గ‌మ‌నిక

మీ డాక్ట‌ర్ లేదా న్యూట్రిష‌నిస్ట్ స‌ల‌హా మేర‌కు మాత్ర‌మే మీ డైట్‌లో మార్పులు చేసుకోండి.  
 

Image credits: Getty

థైరాయిడ్ ఉన్నవాళ్లు అస్సలు తినకూడనివి ఇవే

రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అన్నం తింటే ఏమౌతుందో తెలుసా

మునగాకు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..!

రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..?