Food
కాఫీలోని కెఫీన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. హ్యాపీగా నిద్రపోవాలి అనుకుంటే రాత్రిపడుకునే ముందు కాఫీ తాగకూడదు
కారమైన ఆహారాలు గుండెల్లో మంట, ఆమ్లం పుట్టడం వంటి సమస్యలకు దారితీస్తాయి. దీనివల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
తీపి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.
డ్రై ఫ్రూట్స్ నిద్రను ప్రభావితం చేస్తాయి. ఇవి రాత్రిపూట గ్యాస్ సమస్యకు దారితీయవచ్చు.
పడుకునే ముందు అతిగా తినకూడదు. కడుపు నిండా తినడం కూడా అసౌకర్యానికి దారితీస్తుంది.
చీజ్‌లో టైరమైన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది, ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.
రాత్రిపూట పిజ్జా తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. నిద్రకు భంగం కలిగిస్తుంది.