Lifestyle

కొలెస్ట్రాల్

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాంతక రోగాలు వస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ చెడు కొలెస్ట్రాల్ తో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. 
 

Image credits: our own

కొలెస్ట్రాల్

నిశ్చల జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి వంటివన్నీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తాయి. 
 

Image credits: our own

అధిక కొలెస్ట్రాల్

మీకు తెలుసా? శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల  బారిన పడతారు. 
 

Image credits: our own

కొలెస్ట్రాల్

ప్రపంచ వ్యాప్తంగా నేడు ఎంతో మంది చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. మరి ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి గల కొన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image credits: Getty

జంక్ ఫుడ్

అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటే ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలని నిపుణులు చెప్తారు. 
 

Image credits: Getty

ఊబకాయం

ఊబకాయం కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి మరో కారణం. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఊబకాయం బారిన పడతారు. 
 

Image credits: Getty

ధూమపానం, మద్యపానం

ఆల్కహాల్, స్మోకింగ్ మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఈ అలవాట్ల వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలతో పాటుగా శరీరంలో కొలెస్ట్రాల్  లెవెల్స్ కూడా పెరుగుతాయి. 
 

Image credits: Getty
Find Next One