Telugu

అల్లం టీతో గుండెపోటు రాదా?

Telugu

గుండెపోటు సమస్యలు

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు పెరిగిపోతున్నాయి. ఇది కంగారును పెంచే విషయమే.

Image credits: freepik
Telugu

జాగ్రత్తలు తప్పవు

గుండె సమస్యకు సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే దీని నుంచి బయటపడొచ్చు. లేదంటే ప్రాణాంతకమే.

Image credits: Freepik
Telugu

ఆస్పిరిన్ తో

గుండె పోటు వచ్చే అవకాశాన్ని గుర్తించి ఆస్పిరిన్ వేసుకునే వారు ఎంతో మంది. 

Image credits: social media
Telugu

అల్లంతో చెక్

 అల్లం తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని చాలామంది నమ్ముతారు. 

Image credits: Social media
Telugu

ఇది నిజమేనా?

అల్లంలో ఎన్నో పోషకాలు, సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కానీ అల్లం నిజంగానే గుండెపోటును అడ్డుకుంటుందా?

Image credits: Getty
Telugu

గుండెపోటుకు అల్లానికి సంబంధం ఉందా?

కానీ గుండెపోటును రాకుండా అడ్డుకోవడంలో మాత్రం అల్లం ఉపయోగపడదు.

Image credits: Freepik
Telugu

శాస్త్రీయ నిరూపణ లేదు

అల్లం లేదా అల్లం టీ తాగితే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని ఎక్కడా నిరూపణ జరుగలేదు.

Image credits: Getty
Telugu

ఆస్పిరిన్ తీసుకోండి

ఆస్పిరిన్ గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కానీ అల్లం ఏమీ చేయదు.

Image credits: social media

గులాబీ మొక్క నాటేటప్పుడు ఈ 7 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి

చలికాలంలో మేకప్ వేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే

Old is Gold: ఇవన్నీ మీకు గుర్తున్నాయా?

కరివేపాకు తింటే హైబీపీ అదుపులో