వాము, సోంపు గింజలను రాత్రంతా నీటిలో నానెట్టి ఉదయాన్నే తాగాలి. ఇది బాలింతల్లో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
కాసేపటి తర్వాత నానబెట్టిన 3 నుంచి 4 బాదంను తీసుకోవాలి. వీటిలోని ఫోలిక్ యాసిడ్ ఎంతో మేలు చేస్తుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లో రాగులతో చేసిన దోషలను తీసుకోవాలి. అలాగే ఒకటి లేదా రెండు ఉడకబెట్టిన కోడి గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
11 గంటలకు అలా ఒక కప్పు దానిమ్మ గింజలను తీసుకోవాలి. ఇది డెలివరీ సమయంలో కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేయడంలో దోహదపడుతుంది.
మధ్యాహ్నం లంచలోకి క్యాబేజీ లేదా బీన్స్, పప్పు, అన్నం, చివరిగా కొంచెం పెరుగును తీసుకోవాలి.
సాయంత్రం 4 గంటల తర్వాత అల్లం టీని తీసుకోవాలి. ఇది మూడ్ స్వింగ్స్‌ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది.
రాత్రి పన్నీరు కర్రీతో చపాతీని తీసుకోవాలి. ఇక పడుకునే ముందు ఒక గ్లాసు పాలను కచ్చితంగా తీసుకోవాలి.
పైన తెలిపిన వివరాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వైద్యుల సూచనలు పాటించడమే ఆరోగ్యానికి మంచిదని గుర్తించాలి.
నెల రోజులు ఇలా చేస్తే.. ఆరోగ్యానికి ఢోకా ఉండదు
ఇలా చేస్తే మీ పాదాల పగుళ్లు ఇట్టే మాయమవుతాయి !
ఈ చిట్కాలతో మీ జట్టు ఎప్పటికీ తెల్లబడదు !
కురుక్షేత్రంలో ఎవరి రథం గాల్లో ప్రయాణించేదో తెలుసా?