Telugu

ఎప్పుడూ నీరసంగా అనిపిస్తే ఏం చేయాలి?

Telugu

మఖానా

ఎప్పుడూ నీరసంగా ఉండేవారికి మఖానా ఎంతో సహాయపడుతుంది. దీనిలో ప్రోటీన్లు, మెగ్నీషియంలు మీ ఒంట్లో శక్తిని పెంచచుతాయి. 

Image credits: Getty
Telugu

మొక్కజొన్న

మొక్క జొన్న కూడా శరీర శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

నట్స్, సీడ్స్

బలహీనంగా, నీరసంగా ఉండేవారికి నట్స్, సీడ్స్ చాలా మంచివి. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు మీ శక్తిని పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

అరటిపండు

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తిన్నా మీ శరీరంలో వెంటనే శక్తి పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

ఓట్స్

బలహీనంగా, నీరసంగా ఉండేవారికి ఓట్స్ చాలా మంచివి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్లు మీ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

Image credits: Getty
Telugu

గుడ్డు

గుడ్డు కూడా మంచి పోషకాహారం. దీనిని తింటే నీరసం పోయి బలంగా తయారవుతారు. 

Image credits: Getty
Telugu

గమనిక

అయితే మీ ఆహారంలో మార్పులు చేసే ముందు ఖచ్చితంగా ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవాలి.

Image credits: Getty

పిల్లలకు గిలిగింతలు పెడితే ఏమౌతుందో తెలుసా?

నానపెట్టిన ఖర్జూర పండ్లు తింటే ఏమౌతుంది?

నెయ్యి స్వచ్ఛంగా ఉందో లేదో తెలుసుకునేదెలా?

చాణక్య నీతి ప్రకారం.. మంచి మనుషులు ఇలాగే ఉంటారు