మీరు కొనే నెయ్యి అసలైనదా? లేదా నకిలీదా? అనేది ఈ పోస్టులో తెలుసుకోవచ్చు.
కొద్దిగా నెయ్యిని చేతిలో వేసుకోండి. అసలు నెయ్యి వెంటనే కరుగుతుంది. నకిలీదైతే చేతిలో గడ్డలా ఉంటుంది.
ఒక గ్లాసు నీటిలో కొద్దిగా నెయ్యి వేయండి. అసలు నెయ్యి నీటిపై తేలుతుంది. నకిలీదైతే నీటిలో మునిగిపోతుంది.
అసలైన నెయ్యికి మంచి సువాసన ఉంటుంది. కల్తీ నెయ్యికి ఆ వాసన ఉండదు.
నెయ్యిని వేడి చేసి ఫ్రిజ్‌లో పెట్టండి. కాసేపటి తర్వాత పైన పొరలా ఏర్పడితే అది నకిలీదని అర్థం.
స్వచ్ఛమైన నెయ్యి పసుపు రంగులో ఉంటుంది. రంగు మారినా లేదా వేరే రంగులో ఉన్నా అది నకిలీది.
మిరియాలు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?
పిల్లలైనా, పెద్దలైనా పాలు తాగడానికి ఇదే బెస్ట్ టైం
నెలపాటు చక్కెర తినకుండా ఉంటే ఇదే జరుగుతుంది
చిలగడదుంపలు చాలా మంచివి.. అయినా వీళ్లు మాత్రం తినకూడదు