Telugu

నానపెట్టిన ఖర్జూర పండ్లు తింటే ఏమౌతుంది?

Telugu

ఎనర్జీ...

విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే నానపెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి తింటే నీరసం ఉండదు. 

Image credits: Getty
Telugu

రక్తహీనతకు చెక్

ఖర్జూరాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నానబెట్టిన ఖర్జూరాలు తినడం రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఎముకల ఆరోగ్యం

ఫాస్పరస్, మెగ్నీషియం వంటివి ఉన్న ఖర్జూరాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

జీర్ణక్రియకు మేలు

ఫైబర్ అధికంగా ఉండే నానబెట్టిన ఖర్జూరాలు తినడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

ఖర్జూరాల్లోని మెగ్నీషియం, పొటాషియం అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

మెదడు ఆరోగ్యం

విటమిన్ బి6, మెగ్నీషియం ఉన్న ఖర్జూరాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా మేలు చేస్తాయి.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడానికి

ఫైబర్ అధికంగా ఉండే ఖర్జూరాలు తినడం ఆకలిని తగ్గించి, శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

చర్మ సౌందర్యం

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నానబెట్టిన ఖర్జూరాలు తినడం చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది.

Image credits: Getty

నెయ్యి స్వచ్ఛంగా ఉందో లేదో తెలుసుకునేదెలా?

మిరియాలు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?

పిల్లలైనా, పెద్దలైనా పాలు తాగడానికి ఇదే బెస్ట్ టైం

నెలపాటు చక్కెర తినకుండా ఉంటే ఇదే జరుగుతుంది