Lifestyle

ఎముకల ఆరోగ్యం

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం.  ఎముకలను బలోపేతం చేయడానికి మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image credits: Getty

వ్యాయామం

వ్యాయామం మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే మీ ఎముకలు బలంగా ఉంటాయి. 
 

Image credits: Getty

విటమిన్ డి

ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి చాలా ముఖ్యం. అందుకే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినండి. అలాగే కాసేపు ఎండలో కూర్చోండి. 
 

Image credits: Getty

నీరు ఎక్కువగా తాగండి

ఎముకల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రతిరోజూ నీటిని పుష్కలంగా తాగాలి. నీళ్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

Image credits: Getty

ప్రోటీన్

ఎముకలకు అవసరమైన మరో సూక్ష్మపోషకం ప్రోటీన్. మన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. 
 

Image credits: Getty

కాల్షియం

మన శరీరానికి కాల్షియం చాలా చాలా అవసరం. ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

Image credits: Getty

జింక్

చిక్కుళ్లలో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మీ ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. 

Image credits: Getty

మందార పువ్వును ఇలా వాడితే మీ ముఖం మెరిసిపోతుంది..!

రోజూ బీట్ రూట్ ను తినొచ్చా?

కొత్తిమీరను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

ఈ పండ్లను తింటే బరువు తగ్గుతారా?