Lifestyle
బ్లూబెర్రీల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బ్లూబెర్రీలను గనుక తింటే ఆక్సీకరణ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
మతిమరుపు సమస్య ఉన్నవారికి బ్లూబెర్రీలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బ్లూబెర్రీలను తింటే మన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే బ్యూబెర్రీలను గనుక తింటే ఈ సీజనల్ వ్యాధులొచ్చ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
మన ఇమ్యూనిటీ పవర్ మెరుగ్గా ఉంటే మనకు ఎలాంటి జబ్బులు రావు. అయితే బ్లూబెర్రీలను తింటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.
ఈ రోజుల్లో పెద్దవారే కాదు చిన్నచిన్న పిల్లలు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. అయితే బ్లూబెర్రీలను తిన్నా డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బ్లూబెర్రీలు క్యాన్సర్ నివారణకు బాగా సహాయపడతాయి.