నీలి రంగు రాళ్లు చూడటానికి చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. నీలి రాళ్లు స్టైల్‌తో పాటు సంప్రదాయాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.
స్టోన్ పట్టీలలో ఆకుపచ్చ, నీలం రంగుల కాంబినేషన్ ఎంతో అందంగా ఉంటుంది. మధ్యలో ఆకుపచ్చ ముత్యాలు అందాన్ని మరింత పెంచుతున్నాయి.
బ్లూ స్టోన్స్‌తో ఇలాంటి ట్రిపుల్ లేయర్ హెవీ పట్టీలను పెళ్లిళ్లకు పెట్టుకోవచ్చు. దీన్ని కాలి వేలికి కూడా అటాచ్ చేశారు.
నీలి రంగు పూసలతో పాటు గోల్డ్ పూసల డిటైలింగ్ ఉన్న పట్టీలను ఎంపిక చేసకుంటే మంచిది. ఇందులో నీలి రంగు రాళ్లు, బంగారు పూసలను వేలాడదీశారు.
దిష్టి తగలకుండా పెట్టుకునే పట్టీలు ఇవి. నీలి రంగు రాళ్ల హ్యాంగింగ్స్ ఉన్న ప్యాటర్న్‌ను ఎంతో సింపుల్ గా ఉంటుంది.
బ్లూ స్టోన్ ఈవిల్ ఐ పట్టీ దిష్టి తగలకుండా కాపాడుతుంది. ఇందులో గోల్డ్ ప్లేటెడ్ సన్నని చైన్‌కు అక్కడక్కడా ఈవిల్ ఐ పూసలను అమర్చారు.
బ్లూ స్టోన్ తో వచ్చే వెండి పట్టీలు ఇవి. చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.
Gold Rings: 1 గ్రాములో అదిరిపోయే గోల్డ్ రింగ్స్.. ఓ లుక్కేయండి
Summer Grooming: ఎండాకాలంలో ఇలా చేస్తే చెమట దుర్వాసన రాదు
Stress Relief Foods: ఇవి తింటే ఎలాంటి ఒత్తిడైనా తగ్గిపోతుంది
Black Beads: బడ్జెట్ లో గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రాలు