Telugu

కళ్లు చెదిరే బ్లౌజ్ చేతుల డిజైన్లు చూసేయండి

Telugu

లేటెస్ట్ స్లీవ్ డిజైన్లు

చీరకట్టులో స్టైలిష్‌గా కనిపించేందుకు ఈ బ్లౌజ్ స్లీవ్ డిజైన్లు అందంగా ఉంటాయి. 

Image credits: Instagram
Telugu

రెడ్ బ్లౌజ్ స్లీవ్ డిజైన్

ఈ స్లీవ్ డిజైన్ రాయల్ లుక్ ఇస్తుంది. కట్‌వర్క్ స్టైల్‌తో పాటు కింద ఉన్న వేలాడే లట్కన్ లు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

Image credits: Instagram
Telugu

వైట్-గ్రీన్ బ్లౌజ్ స్లీవ్ డిజైన్

ఈ బ్లౌజ్ చేతులపై ముత్యాలు, స్టోన్స్, గ్రీన్ టాజిల్స్‌తో అందమైన వర్క్ చేశారు. హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న ఈ డిజైన్ పెళ్లిళ్లకు బాగా నప్పుతుంది.

Image credits: Instagram
Telugu

లావెండర్ ఫ్రిల్ స్లీవ్ డిజైన్

మోడరన్ లుక్ ఇష్టపడేవారికి ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రిల్ లేయర్స్, ముత్యాలు, హార్ట్ షేప్ కట్‌వర్క్ దీన్ని స్టైలిష్‌గా మార్చేశాయి.

Image credits: Instagram
Telugu

బ్లూ కట్‌వర్క్ స్లీవ్ డిజైన్

ఈ బ్లౌజ్ రిచ్ లుక్ ఇస్తుంది. రౌండ్ కట్‌వర్క్, స్టోన్ హ్యాండ్‌వర్క్ అద్భుతంగా కుదిరాయి. రిసెప్షన్, పండగలకు ఇది బాగా సూట్ అవుతుంది.

Image credits: Instagram
Telugu

పింక్ లేయర్ స్లీవ్ డిజైన్

ఈ బ్లౌజ్ స్లీవ్‌లో లేయర్ ప్యాటర్న్ ఉంది. వాటికి వేలాడే ముత్యాల లట్కన్‌లు ఉన్నాయి. పెళ్లిళ్లు, పార్టీ వేర్‌కు ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది.

Image credits: Instagram
Telugu

గ్రీన్ డ్రేప్ స్టైల్ స్లీవ్

ఈ బ్లౌజ్ చేతులకు ప్లీటెడ్ డిజైన్‌తో పాటు ముత్యాలు, జుంకాల లట్కన్‌లు ఉన్నాయి.  ఈ డిజైన్ ట్రెడిషనల్ లుక్‌తో పాటు రాయల్ టచ్ ఇస్తుంది. 

Image credits: Instagram
Telugu

రెడ్ రోజ్ స్లీవ్ డిజైన్

బ్లౌజ్ స్లీవ్‌పై పెద్ద గులాబీని కుట్టారు. ఇది చాలా యూనిక్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: Instagram
Telugu

రెడ్ ప్లీటెడ్ స్లీవ్ డిజైన్

ఈ రెడ్ బ్లౌజ్ స్లీవ్‌లో ప్లీట్స్, స్టోన్ వర్క్,  వేలాడే ముత్యాల లట్కన్‌లు ఉన్నాయి. ఈ డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ చాలా రాయల్‌గా కనిపిస్తుంది. 

Image credits: Instagram

Earrings: కళ్లు చెదిరే డిజైన్లలో ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అంటారు!

Gold Rings: ఏ వేలికైనా సరిపోయే అడ్జస్టబుల్ లీఫ్ డిజైన్ గోల్డ్ రింగ్స్

Gardening: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతారు

Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం