Lifestyle

డయాబెటిస్

డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే వ్యాధి. కొంతమందికి ఉదయం నిద్రలేచినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. 
 

Image credits: Getty

రక్తంలో చక్కెర

ఉదయం నిద్ర లేవగానే మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image credits: Getty

రాత్రి భోజనం

రాత్రి 7 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty

తిన్న వెంటనే పడుకోవడం

చాలా మంది రాత్రి తిన్న వెంటనే పడుకుంటుంటారు. కానీ దీనివల్ల ఉదయానికల్లా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 
 

Image credits: Getty

కార్బ్ ఎక్కువగా ఉండే ఆహారాలు

రాత్రి భోజనంలో ప్రోటీన్లు తక్కువగా, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తిన్నా కూడా మార్నింగ్ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 
 

Image credits: Getty

గ్లైసెమిక్ ఇండెక్స్

రాత్రి భోజనంలో  గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల కూడా ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి.
 

Image credits: Getty

ఒత్తిడి

ఒత్తిడి కారణంగా చాలా మంది కంటినిండా నిద్రపోలేరు. కానీ దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 

Image credits: Getty

ఎండాకాలంలో రోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

ఒక్క గుడ్లే కాదు వీటిని తింటే కూడా మంచిదే..!

బరువు తగ్గాలంటే ఈ పండ్లను తినండి

ఇండియాలో ఈ మామిడి పండ్లు ఎంత ఫేమస్సో..