Food

గ్రీకు పెరుగు

గ్రీకు పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 100 గ్రాముల గ్రీకు పెరుగులో 16 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మీరు గుడ్డుకు బదులుగా దీన్ని తినొచ్చు. 
 

Image credits: Getty

బాదం పప్పు

100 గ్రాముల బాదం పప్పులో 22 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అందుకే మీరు వీటిని  కూడా తినొచ్చు. 
 

Image credits: Getty

గుమ్మడికాయ విత్తనం

గుమ్మడికాయ విత్తనాల్లో కూడా పోషకాలుం పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 19 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. 
 

Image credits: Getty

సోయాబీన్

సోయాబీన్ కూడా పోషకాలకు మంచి వనరు. 100 గ్రాముల సోయాబీన్ లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
 

Image credits: Getty

పల్లీలు

100 గ్రాముల పల్లీల్లో 26 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మీరు వీటిని గుడ్డుకు బదులుగా తినొచ్చు. 
 

Image credits: Getty

పెసర పప్పు

100 గ్రాముల ఉడికించిన పెసరపప్పులో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కూడా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
 

Image credits: Getty

చియా విత్తనాలు

100 గ్రాముల చియా విత్తనాలలో 17 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

Image credits: Getty

బరువు తగ్గాలంటే ఈ పండ్లను తినండి

ఇండియాలో ఈ మామిడి పండ్లు ఎంత ఫేమస్సో..

జామ ఆకులను తింటే ఏమౌతుందో తెలుసా?

డయాబెటీస్ ఉన్నవాళ్లు తినాల్సిన పండ్లు ఇవి..!