Food

ఈ మామిడి పండ్లు చాలా ఫేమస్

భారతదేశంలో మామిడి పండ్లు చాలా ప్రసిద్ధి చెందాయి. దేశవ్యాప్తంగా ఎన్నో రకాల మామిడి పండ్లు పెరుగుతాయి. 

Image credits: Pixabay

దశేరి మామిడి

ఈ పండ్లు ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువగా పండుతాయి. ఈ పండ్లు తీయగా, టేస్టీగా ఉంటాయ. ఈ పండ్లలో గుజ్జు ఎక్కువగా ఉండి సన్నగా, పొడుగ్గా ఉంటాయి. దీని వాసన చూస్తేనే నోట్లో లాలాజలం వస్తుంది.
 

Image credits: social media

తోతాపురి మామిడి

దక్షిణ భారతదేశంలో తోతాపురి మామిడి పండ్లు చాలా ఫేమస్. వీటిని సలాడ్‌లు, చట్నీలు, ఊరగాయలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. తోతాపురి మామిడిపండ్లు తీయగా ఉంటాయి. 

Image credits: social media

నీలం మామిడి

మంచి రంగులో నారింజ-పసుపు చర్మంతో చిన్న-మధ్య తరహా నీలం మామిడిని  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో బాగా పండిస్తారు.
 

Image credits: Pixabay

బంగనపల్లి

ఇవి భారీ సైజులో ఉంటాయి. ఈ రకం మామిడికి ఆంధ్ర ప్రదేశ్‌లోని బనగానపల్లె పేరు పెట్టారు. దీని చర్మం బంగారు-పసుపు రంగులో ఉంటుంది. బంగనపల్లి మామిడిపండ్లు తీయగా టేస్టీగా ఉంటాయి. 
 

Image credits: Pixabay

కేసర్

గుజరాతీ కేసర్ మామిడి, కుంకుమపువ్వు రంగులో ఉంటుంది. దీని వాసన కమ్మగా ఉంటుంది. 
 

Image credits: Pixabay

లాంగ్రా

ఉత్తరప్రదేశ్‌కు చెందిన లాంగ్రా మామిడిపండ్లు స్పెషల్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఈ పండు ఆకుపచ్చ-పసుపు తొక్కను కలిగి ఉంటుది. ఈ పండు తీయగా ఉంటాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. 
 

Image credits: social media
Find Next One