Telugu

సూయీ ధాగా ఇయర్‌రింగ్స్.. డిజైన్స్ చూస్తే ఫిదా

Telugu

డ్రాప్ స్టైల్ సుయీ ధాగా

డ్రాప్ స్టైల్ సుయీ ధాగాలో మీరు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ట్రై చేయవచ్చు. డైలీ వేర్‌కి ఇవి పర్ఫెక్ట్ మ్యాచ్.

Image credits: pinterest
Telugu

ట్రయాంగిల్ డ్రాప్ సుయీ ధాగా

ట్రయాంగిల్ డ్రాప్ సుయీ ధాగా డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. డైలీ వేర్, ఆఫీస్ పర్పస్ కోసం వీటిని హ్యాపీగా వాడొచ్చు.

Image credits: pinterest
Telugu

ట్రయాంగిల్ డ్రాప్ సుయీ ధాగా

ట్రయాంగిల్ డ్రాప్ సుయీ ధాగా డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. డైలీ వేర్, ఆఫీస్ పర్పస్ కోసం వీటిని హ్యాపీగా వాడొచ్చు.

Image credits: pinterest
Telugu

ప్లెయిన్ బాల్ స్టైల్ సుయీ ధాగా

స్టైలిష్ లుక్ కావాలనుకుంటే ప్లెయిన్ బాల్ స్టైల్ సుయీ ధాగా ఇయర్‌రింగ్స్ కొనుక్కోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

పెర్ల్ సుయీ ధాగా ఇయర్‌రింగ్స్

పెర్ల్ సుయీ ధాగా ఇయర్‌రింగ్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇందులో అద్భుతమైన ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్

ఫ్లవర్ మోడల్ లో వచ్చే సూయీధాగా చెవిపోగులు ఇవి. చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: unniyarcha.com
Telugu

చిన్న పొడులతో

చిన్న పొడులతో వచ్చే సన్నని సూయీధాగా చెవిపోగులు ఎంతో చక్కగా కనిపిస్తాయి.

Image credits: cilory

Papaya: బొప్పాయిని రెగ్యులర్ గా తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Soft Chapati: పిండిలో ఇవి కలిపితే.. చపాతీలు చాలా మృదువుగా వస్తాయి

Meenakari Bangles: చీరల మీదకు అదిరిపోయే మీనాకారీ బ్యాంగిల్స్.. ఇవిగో!

Mangalsutra Designs: మహిళలు మెచ్చే ట్రెండీ నల్లపూసల డిజైన్లు ఇవి