Lifestyle

జుట్టును పెంచే చిట్కాలు

Image credits: our own

హాట్ ఆయిల్ మసాజ్

గోరువెచ్చని నూనెతో క్రమం తప్పకుండా తలను మసాజ్ చేస్తే జుట్టుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మీ జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. 

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. 
 

Image credits: Getty

మెంతులు

మెంతుల్లో ప్రొటీన్లు, నికోటినిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. మెంతులను ఉపయోగించి జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు. అలాగే జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేలా చేయొచ్చు. 
 

Image credits: Getty

ఎగ్ మాస్క్

గుడ్డు ప్రోటీన్ కు మంచి వనరు. ఇది మన జుట్టు పెరిగేందుకు ఎంతో సహాయపడుతుంది. గుడ్డు ను గిలక్కొట్టి మీ జుట్టుకు, తలకు అప్లై చేయండి
 

Image credits: Getty

ఉల్లిపాయ రసం

ఉల్లిరసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది. 
 

Image credits: Getty

కలబంద

కలబంద కూడా మన జుట్టు పొడుగ్గా పెరిగేందుకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో జుట్టు రాలడాన్ని తగ్గించే ఎంజైములు కూడా ఉంటాయి. తాజా కలబంద జెల్‌ను మీ తలకు అప్లై చేయండి.

Image credits: Getty
Find Next One