Telugu

Makhana: రోజూ మఖానా తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Telugu

బరువు తగ్గడానికి మఖానా..

మఖానాలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి తింటే.. కడుపు నిండిన భావన కలుగుతుంది.  దీని వల్ల అతిగా తినే అలవాటు తగ్గుతుంది.  ఫలితంగా బరువు తగ్గుతారు. 

Image credits: Instagram
Telugu

బ్లడ్ షుగర్ కంట్రోల్

మఖానా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి, ఇది నెమ్మదిగా శక్తిని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా చూస్తుంది.

Image credits: Pinterest
Telugu

గుండెకు మంచిది

దీనిలో సోడియం తక్కువ, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ. ఇవి బీపీని కంట్రోల్ లో ఉంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

Image credits: social media
Telugu

ఎముకల బలం పెంచుతుంది

కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల మఖానా ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది.

Image credits: social media
Telugu

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఇందులో ఉండే ఫైబర్, పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు మేలు చేసి, మలబద్ధకం లేకుండా జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.

Image credits: social media
Telugu

మంచి నిద్రకు సహాయపడుతుంది

ఇందులో ఉండే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం వంటివి శరీరాన్ని రిలాక్స్ చేసి, మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.

Image credits: Getty
Telugu

చర్మ రక్షణకు మేలు

వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, చర్మం యవ్వనంగా కనిపించడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి.

Image credits: Getty

Mixer Jar: మిక్సీ జార్ మూత లూజ్ అయిందా? ఈ ట్రిక్ తో ఈజీగా బిగించేయండి

Jasmine: ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో కుండీల్లో ఈజీగా పెంచే మల్లె రకాలు

Hair Growth: కరివేపాకు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది..

Ginger Tea: అల్లం టీ తాగడం వల్ల మీలో కలిగే మార్పులు ఇవే