Telugu

Gold Mangalsutra: రౌండ్ లాకెట్ తో మంగళసూత్రాలు.. చూడగానే నచ్చేస్తాయి

Telugu

మినిమల్ రౌండ్ పెండెంట్....

సింపుల్, క్లాసీ లుక్ ఇష్టపడే మహిళలకు  ఈ మినిమల్ రౌండ్ పెండెంట్ మంగళసూత్రాలు బాగుంటాయి. ఈ పెండెంట్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. డైలీవేర్ కి చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

డైమండ్ రౌండ్ పెండెంట్...

రౌండ్ గోల్డ్ పెండెంట్ చుట్టూ పొదిగిన చిన్న డైమండ్స్ దీనికి లగ్జరీ టచ్ ఇస్తాయి. ఈ డిజైన్ పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పండుగల సమయంలో మీ లుక్‌ను ఎంతో ఎలిగెంట్‌గా, ఆకర్షణీయంగా మారుస్తుంది.
Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ మోటిఫ్ రౌండ్ డిజైన్

పువ్వుల నుంచి ప్రేరణ పొందిన ఈ రౌండ్ పెండెంట్లు ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. బంగారంపై సున్నితమైన పనితనం, సాఫ్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్ దీనికి ట్రెడిషనల్‌ లుక్ కూడా ఇస్తాయి.

Image credits: pramukhjewellers.com
Telugu

టూ-టోన్ గోల్డ్ రౌండ్ పెండెంట్

ఈ రౌండ్ పెండెంట్‌ను చాలా ప్రత్యేకంగా మార్చేస్తుంది. ఈ డిజైన్ ఏ స్కిన్ టోన్ వారికైనా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది మీకు ఒక ప్రత్యేకమైన స్టైల్ స్టేట్‌మెంట్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ఓపెన్ సర్కిల్ మోడరన్ పెండెంట్

ఓపెన్ సర్కిల్ ప్యాటర్న్‌తో ఉండే ఈ రౌండ్ మంగళసూత్రం పెండెంట్లు బాగుంటాయి, వీటి స్టైలిష్, లైట్‌వెయిట్ లుక్‌తో ఆఫీసు నుంచి పార్టీల వరకు ఎక్కడికైనా సులభంగా ధరించవచ్చు.

Image credits: chatgpt
Telugu

పెర్ల్ డీటెయిల్ రౌండ్ పెండెంట్

రౌండ్ గోల్డ్ పెండెంట్‌లో చిన్న ముత్యాల అమరిక దీనికి ఎంతో గ్రేస్‌ఫుల్ లుక్‌ను ఇస్తుంది. ఈ డిజైన్ కొత్త పెళ్లికూతుళ్లతో పాటు, పెళ్లి తర్వాత రోజూ ధరించడానికి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది

Image credits: glittergleam.com

Pomegranate: రోజూ గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగితే మీలో ఇన్ని మార్పులు

Hair Accessories: జడ వేయక్కర్లేదు..ఈ హెయిర్ యాక్సెసరీతో కంప్లీట్ లుక్

Haram Sets: అదిరిపోయే డిజైన్ లో హారం, నెక్లెస్ సెట్స్.. ఎంత బాగున్నాయో

Lehenga Designs: ఎంగేజ్‌మెంట్, పెళ్లిలో మెరిసిపోవాలంటే ఈ లెహంగా బెస్ట్