ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ మెరూన్ కలర్ కాటన్ నైటీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరకు వస్తుంది.
అంగరఖా నెక్ లైన్‌తో ఉన్న ఈ కాటన్ నైటీ స్టైలిష్ లుక్ ఇస్తుంది. డైలీవేర్ కి చాలా బాగుంటుంది. దీని ధర రూ. 300వరకు ఉంటుంది.
పువ్వులు, ఆకుల డిజైన్ తో ఉన్న ఈ ప్రింటెడ్ నైట్ డ్రెస్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. డే అంతా వేసుకున్నా సౌకర్యవంతంగా ఉంటుంది.
3డి ప్రింట్, వెడల్పాటి స్లీవ్స్ తో ఉన్న ఈ కఫ్తాన్ నైటీ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఫ్యాషన్ కోరుకునే మహిళలకు ఇలాంటి నైటీలు చాలా బాగుంటాయి.
లీఫ్ ప్రింట్ తో ఉన్న ఇలాంటి కాటన్ నైటీలు వేసవిలో చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఆన్ లైన్ లో దీని ధర రూ. 500 వరకు ఉంటుంది.
Hairstyles: రెండు నిమిషాల్లో వేసుకోగల క్యూట్ హెయిర్ స్టైల్స్
Mirror Work Bangles: చేతులకు కొత్త మెరుపునిచ్చే మిర్రర్ వర్క్ గాజులు
Silver Anklets: సన్నటి వెండి పట్టీలు.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి
Earrings: తక్కువ బడ్జెట్ లో సిల్వర్ ఇయర్ రింగ్స్ .. డైలీవేర్ కి బెస్ట్