Lifestyle

గంజి

మనలో చాలా మంది గంజి అక్కరకు రాదని పారేస్తుంటారు. కానీ దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. .
 

Image credits: Getty

అమైనో ఆమ్లాలు

గింజిలో అమైనో ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరంలోని కండరాలు దృఢంగా మారుస్తాయి. 
 

Image credits: Getty

మలబద్ధకం నుంచి ఉపశమనం

గింజిలో ఫైబర్ కంటెంట్, స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకం సమస్యను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. 
 

Image credits: Getty

మొటిమలు

మొటిమలను తగ్గించడానికి కూడా రైస్ వాటర్ మంచి ఎఫెక్టీవ్ గా ఉపయోగపడుతుంది. ఈ రైస్ వాటర్ తో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గిపోతాయి. 
 

Image credits: Getty

చుండ్రు

గంజి తో జుట్టును కడగడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. అలాగే జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. 
 

Image credits: Getty

హైడ్రేట్

గంజి మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఈ వాటర్ ఒంట్లో శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
 

Image credits: google

ఇమ్యూనిటీ

గంజిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ లు సమృద్ధిగా ఉంటాయి. గంజి +మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. 
 

Image credits: google
Find Next One