Lifestyle

బీట్ రూట్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Image credits: Getty

బీటురూట్

బీట్ రూట్ ఎన్నో పోషకాలను కలిగి ఉన్న కూరగాయ. బీట్ రూట్ లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. దీనిలో నైట్రేట్ కూడా ఉంటుంది.
 

Image credits: Getty

గుండె జబ్బులు

బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

అధిక రక్తపోటు

పొటాషియం ఎక్కువగా ఉండే బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

Image credits: Getty

జీర్ణ సంబంధ సమస్యలు

ఒక కప్పు బీట్ రూట్ లో 3.4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది  జీర్ణక్రియను మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

Image credits: Getty

క్యాన్సర్

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బీట్రూట్ ను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

Image credits: Getty

శరీర బరువు

బీట్ రూట్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  అందుకే వెయిట్ లాస్ అయ్యే వారు దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. 

Image credits: Getty
Find Next One