మార్కెట్లో వెండితో చేసిన అందమైన మెట్టెలు ఇవి. వీటి కేవలం రూ.300 నుంచి రూ.500లకే అందుబాటులో ఉంటాయి.
ఇలాంటి పింక్ స్టోన్ మెట్టెలు కొత్త పెళ్లయిన వారికి నప్పుతాయి. రోజువారీ వాడకానికి ఇవి మంచి ఆప్షన్. రూ.250 నుంచి 400 రూపాయలలోనే ఇవి లభిస్తాయి.
ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో వచ్చే మెట్టెలు ఇవి. ఈ మెట్టెలు పాదాలకు బోహో, ఇండో-వెస్ట్రన్ స్టైల్ ఇస్తుంది.
పూల నగిషీ చెక్కిన మెట్టెలు పాదాలకు ఎంతో అందాన్ని ఇస్తాయి. కేవలం రూ.350 నుంచి రూ.500 బడ్జెట్‌లో ఇవి లభిస్తాయి.
తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి లటకన్ ఘుంగ్రూ డిజైన్ మెట్టెలు నచ్చుతాయి. వీటిని మీరు రోజువారీ వాడానికి వినియోగించుకోవచ్చు.
మినిమల్ లైన్ స్టోన్ డిజైన్ మెట్టెలు చాలా ఆధునికంగా, అందంగా కనిపిస్తాయి. అమ్మాయిలకు రూ.300 నుంచి రూ.450 బడ్జెట్‌లో ఇవి రోజూ ధరించడానికి ఉత్తమ ఎంపిక.
ఈ మెట్టెలకు రంగురాళ్లు పొదిగి ఉంటాయి. ఇవి పాదాలకు మెరుపును ఇస్తాయి. కేవలం రూ.350 నుంచి రూ.500 బడ్జెట్‌లో ఇవి దొరుకుతాయిి.
కొవ్వు కరిగిపోవాలా.. ఈ డ్రింక్స్ తాగండి
ముఖంలో గ్లో పెరగాలంటే మీ ఫుడ్ లో ఇవి ఉండాల్సిందే!
ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలామంచిది.. ఎందుకో తెలుసా?
అదిరిపోయే పోచంపల్లి ప్రింట్ చీరల ధరలు ఇవిగో