Telugu

అందమైన వెండి పర్సులు.. అదిరిపోయే క్లచ్‌ డిజైన్లు

Telugu

సిల్వర్ క్లచ్‌ల క్రేజ్

మహిళల ఫ్యాషన్ యాక్సెసరీస్‌లో వెండి క్లచ్‌లు భాగం అయిపోయాయి. వీటి ఖరీదు కూడా కొంచెం ఎక్కువే.

Image credits: pinterest
Telugu

ట్రెడిషనల్ లుక్

పెళ్లిళ్లు, రిసెప్షన్లు, ఎంగేజ్‌మెంట్ వంటి ఫంక్షన్లలో సిల్వర్ క్లచ్‌ల వాడకం బాగా పెరిగింది.

Image credits: pinterest
Telugu

పోట్లీ లుక్ లో క్లచ్

ఎలిగెంట్‌గా, మెటాలిక్ ఫినిషింగ్‌తో ఉండే క్లచ్‌లను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్  వేగంగా పాపులర్ అవుతోంది.

Image credits: pinterest
Telugu

స్టైల్‌తో పాటు ఉపయోగం కూడా

మొబైల్, కార్డులు, డబ్బు, ఇతర చిన్న వస్తువులను పెట్టుకోవడానికి ఈ క్లచ్‌లు ఉపయోగపడతాయి. 

Image credits: pinterest
Telugu

అన్ని వయసుల వారికీ

ఏ వయసులో ఉన్న వారైనా సిల్వర్ క్లచ్‌లు వాడవచ్చు. దీని క్లాసిక్ కలర్, ప్రీమియం లుక్ ఏ ఫంక్షన్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

సింపుల్ క్లచ్

సింపుల్ క్లచ్ ఇది. వెండితో చేసిన ఈ పర్సు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: tohl
Telugu

పెళ్లిళ్లకు నప్పేలా

పెళ్లిళ్లకు నప్పే అందమైన క్లచ్ ఇది. పట్టు చీరలతో జతగా చేత్తో పట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Argentum Arts

Indoor Plants: మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!

Layered Necklace: లేయర్డ్ చైన్ నెక్లెస్ డిజైన్లు.. మెడకు ఎంతందమో

Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది

Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు