కుందన్, వైట్ స్టోన్‌తో చేసిన నోస్ పిన్ లలో నోస్ కఫ్ స్టైల్ ఇది. వధువుకు ఇది నప్పే మంచి డిజైన్.
గ్రీన్ నోస్ కఫ్‌ను బంగారు తీగతో తయారుచేశారు. ఇది పెట్టుకుంటే ముఖం నిండుగా కనిపిస్తుంది.
ఆకుపచ్చ రాళ్లతో చేసిన ఈ సెమీ సర్కిల్ నోస్ కఫ్‌ను పెళ్లిలో ఎంతో ప్రత్యేకమైన లుక్ ను ఇస్తాయి.
స్టోన్, ముత్యపు వర్క్ తో కూడిన నోస్ పిన్ ఇది. దీనివల్ల మీకు అందమైన లుక్ వస్తుంది.
ఎక్కువ బరువున్న వాటికి బదులుగా, ఇలా స్నేక్ డిజైన్ నోస్ పిన్ అదిరిపోతుంది.
మెరిసిపోయే తెల్ల పొడులతో కనిపించే ఈ ముక్కుపుడక కాలేజీ అమ్మాయిలకు బాగా నచ్చుతుంది.
చాలా సింపుల్ గా ఉంటే ముక్కు పుడక ఇది. కేవలం తీగతోనే దీన్ని తయారు చేశారు.
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Gold Earrings: లైట్ వెయిట్ ఫ్లోరల్ హ్యాంగింగ్ డిజైన్ ఇయర్ రింగ్స్
పాదాల అందాన్ని పెంచే నల్లపూసల పట్టీలు.. చూసేయండి
అవిసె గింజలు తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!