అవిసె గింజల్లోని అధిక ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
అవిసె గింజలు హార్మోన్లను సమతుల్యం చేసి, మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
అవిసె గింజల్లోని లిగ్నాన్లు ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. మెనోపాజ్ లక్షణాలను తగ్గించి, పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా సహాయపడతాయి.
అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.
అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, లిగ్నాన్లు స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
అవిసె గింజలలోని కరిగే ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతమైన ఫుడ్స్ ఇవిగో!
అల్లాన్ని రోజూ తినొచ్చా? తింటే ఏమవుతుంది?
ఈ అలవాట్లు ఒత్తిడిని మరింత పెంచుతాయి తెలుసా?
రాత్రి పడుకునే ముందు జీలకర్ర వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?