Telugu

కుండీల్లో ఈజీగా పెరిగే మొక్కలు.. ఇంటి అందం రెట్టింపు

Telugu

కలబంద

కలబంద మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు. దీనికి రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు. కుండీలో చాలా సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ ఆకులు పొడవుగా, అందంగా ఉంటాయి. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. చాలా తక్కువ శ్రద్ధతో పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

మనీ ప్లాంట్

కుండీలో సులభంగా పెంచగలిగే మొక్క మనీ ప్లాంట్. ఈ మొక్క పెరగడానికి కొద్దిగా వెలుతురు, నీరు ఉంటే చాలు. చక్కగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

పీస్ లిల్లీ

పీస్ లిల్లీకి తెల్లని అందమైన పువ్వులు పూస్తాయి. దీనికి తక్కువ వెలుతురు చాలు. కుండీలో సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

రబ్బర్ ప్లాంట్

రబ్బర్ ప్లాంట్‌ను ఇంటి లోపల పెంచుకోవచ్చు. చిన్న కుండీలో కూడా ఇది చక్కగా పెరుగుతుంది. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

ఫిలోడెండ్రాన్

ఈ మొక్క పెరగడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. దీన్ని కుండీలో సులభంగా పెంచుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడ పెట్టినా చాలా బాగుంటుంది.

Image credits: Getty
Telugu

జీజీ ప్లాంట్

మెరిసే ఆకులు ఈ మొక్కను ప్రత్యేకంగా నిలుపుతాయి. చిన్న కుండీలో జీజీ ప్లాంట్‌ను సులభంగా పెంచుకోవచ్చు. దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. 

Image credits: Getty

Pasa Designs: బక్రీద్ రోజు అందరి చూపు మీపైనే.. ఈ పాసాతోనే నవాబీ లుక్ గ్యారెంటీ

Stone Anklet Designs: చిన్నారుల కోసం కలర్‌ఫుల్ స్టోన్ పట్టీలు.. ఇవిగో!

Green Bangles: అదిరిపోయే ఆకుపచ్చ బ్యాంగిల్స్ డిజైన్లు

Pearl Hairstyles: ముత్యాలతో అద్భుతమైన హెయిర్‌స్టైల్స్.. ఓ లుక్కేయండి