ముత్యాలతో అద్భుతమైన హెయిర్‌స్టైల్స్.. ఓ లుక్కేయండి
life May 27 2026
Author: Kavitha G Image Credits:INSTAGRAM
Telugu
ఓపెన్ హెయిర్‌లో ముత్యాల అలంకరణ
హెయిర్ ని లీవ్ లేసి, పిన్‌తో సెక్యూర్ చేయాలి. ఆ తర్వాత చిన్న, పెద్ద సైజు ముత్యాలను జుట్టుకు అటాచ్ చేయాలి. పెద్దగా కష్టపడకుండానే అదిరిపోయే హెయిర్‌లుక్ రెడీ అవుతుంది.
Image credits: Pinterest
Telugu
ఫ్లవర్ పెర్ల్ హెయిర్‌స్టైల్
ముత్యాలు, పూల సహాయంతో అందమైన హెయిర్‌స్టైల్ చేసుకోవచ్చు. ఈ లుక్‌లో పూలతో పాటు మీకు నచ్చిన రంగు ముత్యాలను జుట్టులో అలంకరించుకోవచ్చు.
Image credits: chatgpt
Telugu
హాఫ్ బ్రెయిడ్‌తో ముత్యాలు
సగం జుట్టును అల్లి, దానికి ముత్యాలు పెట్టినా జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ లుక్‌ను మీరు వెస్ట్రన్ డ్రెస్సులతో ట్రై చేయవచ్చు.
Image credits: Instagram@jayshreebparmar16
Telugu
పెద్ద ముత్యాలతో జుట్టు అలంకరణ
పెద్ద ముత్యాలతో జుట్టును అలంకరించి, బన్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. జుట్టును కాస్త వదులుగా కూడా ఉంచుకోవచ్చు.
Image credits: Instagram@begumsalihoglu
Telugu
పోనీటెయిల్‌తో ముత్యాలు
గ్లూ సహాయంతో ముత్యాలను అంటించి అందమైన పోనీటెయిల్ వేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ స్కూల్ పిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎవ్వరికైనా బాగుంటుంది.
Image credits: Instagram@evaabaliyanofficial
Telugu
ఓపెన్ హెయిర్ యాక్సెసరీస్‌తో ముత్యాలు
జుట్టును నార్మల్ గా వదిలేసి, దానికి ముత్యాలు అలంకరించాలి. ఇది చూడటానికి బాగుండటమే కాకుండా, జుట్టుకు అదనపు మెరుపును కూడా ఇస్తుంది.