Telugu

అదిరిపోయే ఆకుపచ్చ బ్యాంగిల్స్ డిజైన్లు

Telugu

గ్లిట్టర్ గ్రీన్ గాజు గాజులు

మెరిసే గ్లిట్టర్ గ్రీన్ గాజులు వేసుకుంటే రాయల్ లుక్ వస్తుంది. ఈ గాజుల సెట్ 200 రూపాయలలోపే దొరుకుతుంది.

Image credits: meesho
Telugu

స్టోన్ వర్క్ గ్రీన్ బ్యాంగిల్ సెట్

గాజు గాజుల మీద స్టోన్ వర్క్ చాలా బాగా కనిపిస్తుంది. 12 గాజుల సెట్ 150-200 రూపాయలకు లభిస్తుంది.

Image credits: meesho
Telugu

గ్రీన్ గాజులు విత్ కాశ్మీరీ బ్యాంగిల్స్

గోల్డెన్ కాశ్మీరీ బ్యాంగిల్స్‌తో గ్రీన్ గాజులను కలిపి వేసుకుంటే ఆ అందమే వేరు.  దీని ధర 150-300 రూపాయల మధ్య ఉంటుంది.

Image credits: pinterest
Telugu

గ్రీన్ గాజులు విత్ మ్యాచింగ్ బ్యాంగిల్స్

ఇలాంటి గాజుల సెట్‌ శ్రావణమాసంలో వేసుకోవచ్చు. ఇది చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ధర విషయానికొస్తే, 24 గాజుల సెట్ 300 రూపాయలలోపే వచ్చేస్తుంది.

Image credits: pinterest
Telugu

డ్యూయల్ షేడ్స్ గ్రీన్ గాజులు

డ్యూయల్ షేడ్స్ గ్రీన్ గాజులు సింపుల్ గా, హూందాగా ఉంటారు.  ప్లెయిన్ గ్రీన్ గాజులలో రెండు రకాల గ్రీన్ కలర్స్ కనిపిస్తున్నాయి. 

Image credits: pinterest
Telugu

బంగారు గాజులతో కలిపి

గ్రీన్ గాజులను బంగారు గాజులతో కలిపి వేసుకుంటే కళగా ఉంటుంది. పెళ్లి కూతుళ్లకు ఇవి బాగా నప్పుతాయి.

Image credits: Getty
Telugu

గ్రీన్ గాజుల స్టైల్

ఎరుపు, ఆకుపచ్చ, వెండి మెరుపులు కలిసి గాజుల సెట్ చేతికి రెట్టింపు అందాన్ని ఇస్తుంది.

Image credits: Getty

Pearl Hairstyles: ముత్యాలతో అద్భుతమైన హెయిర్‌స్టైల్స్.. ఓ లుక్కేయండి

Stone Payal: రాళ్ల పట్టీలతో పాదాలకు మెరిసే అందం.. ఓ లుక్కేయండి

Nose Ring: ఈ ముక్కుపుడక పెట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా!

Jute Sarees: జూట్‌తో డిజిటిల్ ప్రింట్ చీరలు.. ఎంత బావున్నాయో