Telugu

చిన్నారుల కోసం కలర్‌ఫుల్ స్టోన్ పట్టీలు.. ఇవిగో!

Telugu

సింగిల్ స్టోన్ పట్టీలు

మీ పాప కోసం సింపుల్ డిజైన్‌లో ఉండే పట్టీలు కొనాలనుకుంటే, ఈ డిజైన్ పర్ఫెక్ట్. ఇందులో సన్నని చైన్‌ మధ్యలో స్టోన్, చిన్న చిన్న మువ్వల హ్యాంగింగ్స్ ఉన్నాయి.

Image credits: Instagram
Telugu

కడా స్టైల్ రెడ్ స్టోన్ పట్టీలు

కడా స్టైల్ పట్టీలు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి పిల్లల కాళ్లకు సులభంగా సరిపోతాయి. ఎర్ర రాళ్లతో ఉన్న ఈ కడా డిజైన్ పట్టీలకు చిన్న మువ్వలు కూడా ఉన్నాయి.

Image credits: Instagram
Telugu

ఫ్లోరల్ డిజైన్ స్టోన్ పట్టీలు

పింక్, రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్‌తో ఉన్న ఈ రాళ్ల పట్టీలు పిల్లల కాళ్లకు చాలా ముద్దుగా కనిపిస్తాయి. దీని ఫ్లోరల్ ప్యాటర్న్ పాప లుక్‌కు క్యూట్, స్టైలిష్ ఎలిమెంట్‌ను జోడిస్తుంది.
Image credits: Pinterest
Telugu

బ్లూ స్టోన్ పట్టీలు

వెండి చైన్‌పై బ్లూ స్టోన్ సెట్టింగ్‌తో ఉన్న ఈ పట్టీలు పిల్లల కాళ్లకు చాలా అందంగా ఉంటాయి. ఇది బ్యాండ్ స్టైల్ పట్టీ కాబట్టి, పిల్లల కాళ్లకు అటు ఇటు తిరగదు. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu

మీనాకారీ స్టోన్ పట్టీలు

ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు రాళ్లు పొదిగిన మీనాకారీ పట్టీలు పిల్లల కాళ్లకు రెట్టింపు అందాన్ని ఇస్తాయి. తక్కువ బడ్జెట్ లో వస్తాయి.

Image credits: Instagram
Telugu

పూసల పట్టీలు

అడ్జెస్టబుల్ ప్యాటర్న్ లో ఉన్న ఈ పూసల పట్టీలు చిన్నారులకు చాలా బాగుంటాయి. వీటిని కాస్త పెద్దగా అయ్యాక కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

గోల్డ్ ప్లేటెడ్ స్టోన్ పట్టీలు

గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. కడా డిజైన్‌లో ఉన్న ఈ పట్టీలో నల్ల రాళ్లతో హార్ట్ షేప్ డిజైన్ చేశారు. ఇవి చిట్టి పాదాలకు మరింత మెరుపునిస్తాయి.

Image credits: Instagram

Green Bangles: అదిరిపోయే ఆకుపచ్చ బ్యాంగిల్స్ డిజైన్లు

Pearl Hairstyles: ముత్యాలతో అద్భుతమైన హెయిర్‌స్టైల్స్.. ఓ లుక్కేయండి

Stone Payal: రాళ్ల పట్టీలతో పాదాలకు మెరిసే అందం.. ఓ లుక్కేయండి

Nose Ring: ఈ ముక్కుపుడక పెట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా!