చికెన్ లో పెరుగు, ఉప్పు, పసుపు వేసి కలిపి గంటపాటు మారినేట్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, మెంతులు దోరగా వేయించాలి. అవి చల్లారే వరకు పక్కన పెట్టాలి.
Image credits: Gemini AI
Telugu
మిర్చి పేస్ట్
మిరపకాయలను గంటపాటు వేడినీటిలో నానబెట్టాలి. తర్వాత, వేయించిన మసాలాలు, వెల్లుల్లి, చింతపండు, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
Image credits: chatgpt
Telugu
తయారీ విధానం
ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత, సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి, నెయ్యి పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు మారినేట్ చేసిన చికెన్ వేసి బాగా ఉడికించాలి.
Image credits: gemini ai
Telugu
ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అసలైన టేస్ట్ రావాలంటే, మసాలాను నెయ్యిలోనే బాగా వేయించాలి. ఆ తర్వాతే చికెన్ వేసి ఉడికించాలి. గ్రేవీ అస్సలు పల్చగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి. ఈ చికెన్ ఘీ రోస్ట్‌కు దోశ అద్భుతః.