పీస్ లిల్లీ మొక్క మట్టిలో, నీటిలో రెండింటిలోనూ ఈజీగా పెరుగుతుంది. బాల్కనీలో పెంచేయవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా పెరుగుతుంది.
స్పైడర్ ప్లాంట్‌కు నీటిలో ఒక్కసారి వేర్లు వస్తే చాలు, చాలా వేగంగా పెరుగుతుంది. దీనికి కొద్దిపాటి సంరక్షణ సరిపోతుంది.
మనీ ప్లాంట్ నీటిలో చాలా సులభంగా పెరుగుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు, బాల్కనీలో ఇది చక్కగా పెరుగుతుంది.
లక్కీ బాంబూ మొక్కను చాలా సులభంగా పెంచవచ్చు. దీనికి పెద్దగా కేర్ అవసరం లేదు. ఇది నీటిలో కూడా బాగా పెరుగుతుంది.
ఫిలోడెండ్రాన్ మొక్క నీటిలో ఎంతకాలమైనా బాగా పెరుగుతుంది. ఈ మొక్కకు కూడా కొద్దిపాటి సంరక్షణ సరిపోతుంది.
చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్కను కూడా తక్కువ శ్రద్ధతో నీటిలో సులభంగా పెంచవచ్చు.
ఎయిర్ ప్లాంట్ గాలిలోని తేమ, పోషకాలను గ్రహిస్తుంది. అందుకే దీనికి ఈ పేరు. ఇది నీటిలో కూడా చక్కగా పెరుగుతుంది.
Gardening: వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగే మొక్కలు..కుండీలోనే పెంచొచ్చు
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్కని ఎందుకు పెంచాలో తెలుసా?
Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది
Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు