పూల డిజైన్‌తో ఉండే చిన్న బంగారు టాప్స్ పిల్లలకు చాలా ముద్దుగా ఉంటాయి. ఇవి బరువు తక్కువగా ఉంటాయి. రోజూ పెట్టుకోవడానికి బాగుంటాయి.
ఆకుల డిజైన్‌తో ఉండే టాప్స్ చాలా యూనిక్‌గా కనిపిస్తాయి. వీటి బరువు 1 గ్రాము లోపే ఉంటుంది.
సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గోల్డ్ టాప్స్ పిల్లలకు చాలా క్యూట్ ఆప్షన్. ఇవి తేలికగా, ఆకర్షణీయంగా ఉంటాయి. బడ్జెట్లో వస్తాయి.
చెర్రీ లేదా స్ట్రాబెర్రీ వంటి పండ్ల డిజైన్ టాప్స్ పిల్లలకు చాలా బాగుంటాయి. 1 గ్రాము లోపే తీసుకోవచ్చు.
సన్‌ఫ్లవర్ డిజైన్ టాప్స్ చాలా బ్రైట్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ డిజైన్ ప్రత్యేక సందర్భాలకు చాలా బాగుంటుంది.
హార్ట్ షేప్ డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది. పిల్లలకు క్యూట్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
సింపుల్, మినిమల్ డిజైన్ టాప్స్ రోజూ పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్. ఇవి చాలా తేలికగా ఉంటాయి. పిల్లలకు సౌకర్యంగా ఉంటాయి.
Hair Accessories: తక్కువ ధరలో ముత్యాల హెయిర్ యాక్సెసరీస్ ఇవిగో
Rose Gold Bangles: కళ్లు చెదిరే డిజైన్ లో బంగారు గాజులు.. ఇవిగో!
Jodha Rings: 3 గ్రాముల గోల్డ్‌తో వేలికి జోధా రింగ్స్ డిజైన్లు
Lemons: ఇలా చేస్తే నెల రోజులైనా నిమ్మకాయలు తాజాగా ఉంటాయి