ఆఫీసుకు వెళ్లే మహిళల కోసం అద్భుతమైన కాటన్ చీరలు.. ఇవిగో
life May 29 2026
Author: Kavitha G Image Credits:instagram @baksaa.in
Telugu
ప్రింటెడ్ కాటన్ శారీ
ఫ్లవర్, లీఫ్ ప్రింట్ తో ఉన్న ఈ కాటన్ శారీ కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఛాయిస్. బ్లూ కలర్ బ్లౌజు మీ లుక్ ని మరింత అందంగా మార్చుతుంది.
Image credits: aankona.com
Telugu
ఫ్లవర్ బోర్డర్ శారీ
పింక్, గ్రీన్ ఫ్లవర్ డిజైన్ బోర్డర్ తో ఉన్న ఈ కాటన్ శారీ క్లాసీ లుక్ ఇస్తుంది. కాలర్ నెక్, స్లీవ్ లెస్ బ్లౌజుతో మీ లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
బ్లాక్ బోర్డర్ శారీ
రెడ్ ప్రింట్, బ్లాక్ బోర్డర్ తో ఉన్న ఈ కాటన్ శారీ మీకు రిచ్ లుక్ ఇస్తుంది. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఇలాంటి శారీస్ బెస్ట్ ఆప్షన్. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: pinterest
Telugu
చెక్స్ డిజైన్ శారీ
మల్టీకలర్ చెక్స్ తో ఉన్న ఈ కాటన్ శారీ మోడ్రన్ లుక్ ఇస్తుంది. దీన్ని ఏ కలర్ బ్లౌజుతో అయినా స్టైల్ చేయవచ్చు.
Image credits: instagram @banarasee.in
Telugu
మెరూన్ బోర్డర్ శారీ
సన్నటి మెరూన్ బోర్డర్ తో ఉన్న ఈ శారీ కట్టుకుంటే అందంగా ఉంటుంది. స్లీవ్ లెస్ మెరూన్ బ్లౌజు చీర అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Image credits: ilovesarees.com
Telugu
ప్రింటెడ్ కాటన్ శారీ
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి ఫుల్ ప్రింట్ కాటన్ శారీ సూపర్ గా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజుతో లుక్ అదిరిపోతుంది.